ఏ తపములు నేల యేదానములు నేల

పల్లవి :

ఏ తపములు నేల యేదానములు నేల

శ్రీ తరుణీపతి నిత్య సేవె జన్మఫలము

చరణం  1:

దేహపుటింద్రియముల దేహమందే

యణుచుటే దేహముతోనే తాను దేవుడౌట

సోహలను వెలిచూచే చుపులోను చుచుటే

ఆహా దేవతల తనందే తాగనుట

చరణం  2:

వెలి నిట్టూరుపు గాలి వెళ్ళకుండా  నాగుటే

కులికి తపోధనము గూడ పేట్టుట

తలపు తనందే తగ లయము సేయుటే

లలిపాపబంధముల లయము సేయుట

చరణం  3:

వెనుక సంసారమందు విషయమిముక్తుడౌటే

మునుపనే తా జీవన్ముక్తుదౌట

పనివి శ్రీ వేంకటేషుపదములు శరణంటే

అనువైన దివ్యపదమప్పుడే తానందుట


Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: